ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ. 19 వేలు మాత్రమే

ఈవీ స్కూటర్లు సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా మార్గాలుగా మారాయి. పెరిగిన వాహనాల సంఖ్య, వాయు కాలుష్యాన్ని, ట్రాఫిక్ సమస్యలను పెంచుతోంది. ఈ స్కూటర్లు ఈ సమస్యలకు పరిష్కారాన్ని అందించవచ్చు, ఎందుకంటే ఇవి విద్యుత్తుతో నడుస్తాయి, కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నేరుగా తక్కువ ఎనర్జీ వినియోగంతో సుస్థిరమైన రవాణా ప్రణాళికలను అందిస్తాయి. వీటి వల్ల ఎక్కువగా నగర ప్రాంతాలలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది, ట్రాఫిక్ జామ్ ను తగ్గించి, ప్రయాణికులకు సులభమైన, సమర్థవంతమైన రవాణా మార్గాన్ని అందిస్తుంది. వాటి తక్కువ ధర, తక్కువ రిపేర్స్, సులభంగా నిర్వహణ వాటిని ప్రజలచే ఎక్కువగా ఆమోదించడానికి సహాయపడుతుంది.
Electric Scooters: అమెజాన్‌లో రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. దీనికి ఆర్టీవో రిజిస్ట్రేషన్ అవసరం లేదు


గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వయోజనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది పోర్టబుల్ రీచార్జ్‌బుల్ బ్యాటరీతో వస్తుంది, RTO నమోదు లేదా DL అవసరం లేని ఈ స్కూటర్ ఎంతో ప్రజాదరణ పొందింది. 30 కిలోమీటర్ల రేంజ్ ఇంకా 25 కిలోమీటర్లు వేగంతో 250W మోటారుతో, సౌకర్యవంతమైన వెడల్పైన డెక్కుతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ధర రూ.54,000 వేలు ఉండగా అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో జస్ట్ రూ.19,990 కి మీ సొంతం చేసుకోవచ్చు. అదే ఈఎమ్‌ఐలో తీసుకుంటే నెలకు ప్రారంభం రూ.969 (నో కాస్ట్ EMI అందుబాటులో) తో కొనుక్కోవచ్చు. అంతేకాదు ఇంకెన్నో ఆఫర్స్ ఉన్నాయి.