ఇలాంటి సమస్యలు ఉన్నవారికి… గ్రీన్ ఆపిల్ ఒక వరం లాంటిది. ఆ వ్యాధులకు చెక్ పెట్టండి.

 మనం చూసే రెడ్డి ఆపిల్ ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు. ఇది అందరూ ఇష్టంగా తింటారు. కానీ గ్రీన్ యాపిల్ కూడా అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది.


దీనిని తినడానికి చాలామంది ఇష్టపడరు. ఈ గ్రీన్ యాపిల్ కూడా ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధం. వ్యాధులు ఉన్నవారికి ఈ ఆకుపచ్చ యాపిల్ అమృతం అంటున్నారు నిపుణులు. గ్రీన్ ఆపిల్ లో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. కాబట్టి తక్కువగా తింటారు. బరువు తగ్గటానికి ఈ పండు సహకరిస్తుంది. గ్రీన్ ఆపిల్ రసం ఉబ్బసం వంటి వ్యాధులకు మంచి రెమిడీ. ఇది ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్, పొలం క్యాన్సర్ ని దూరం చేసే దివ్య ఔషధం. ముఖ్యంగా గ్రీన్ ఆపిల్లో పీల్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

లివర్ కొలను క్యాన్సర్ సేల్స్ ని తగ్గిస్తాయి. ఇంకా జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను నియంత్రిస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. చర్మంలో చాలా ఫైబర్ ఉంటుంది. పేగులు,జీర్ణ వ్యవస్థలను శుభ్రం చేయగలదు. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. జింక్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సిజనల్ వ్యాధులు అంటే జలుబు రాకుండా కాపాడుతుంది. ఎముకలను ఆరోగ్యంగా బలపరచగలదు. చర్మ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరును కూడా నియంత్రిస్తుంది.

గ్రీన్ ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ ఫర్మేషన్ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ యాపిల్ లో ఫైబర్ ఉండుట చేత కొలెస్ట్రాల స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లో అధికంగా ఉంటాయి. మెదడు కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది. తద్వారా, జ్ఞాపకశక్తిని కోల్పోకుండా చింత వైకల్యం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గ్రీన్ యాపిల్ లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్,కొలన్ క్యాన్సర్ని దూరం చేయగలదు. ముఖ్యంగా గ్రీన్ ఆపిల్ లో ఫీల్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. లివర్, కొలను క్యాన్సర్ సేల్స్ ని తగ్గిస్తాయి. దీనిలో పీచు ఎక్కువగా ఉంటుంది.కావున, కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో తక్కువ తింటారు. తద్వారా బరువు తగ్గడానికి ఈ గ్రీన్ యాపిల్ సహాయపడుతుంది. గ్రీన్ ఆపిల్ రసం,ఉబ్బసం వచ్చే వారికి మంచి రెమిడీ.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.