Laptop: రూ.17 వేలకే 8 జీబీ ర్యామ్ ల్యాప్‌టాప్.. అదిరిపోయే ఆఫర్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

మీరు తక్కువ ధరల్లో మంచి ల్యాప్‌టాప్(laptop) కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల సంస్థ లెనోవో(Lenovo) ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 మోడల్‌పై క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది.
మీరు తక్కువ ధరల్లో మంచి ల్యాప్‌టాప్(laptop) కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల సంస్థ లెనోవో(Lenovo) ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 మోడల్‌పై క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. దీని అసలు ధర రూ.30,790 ఉండగా, ప్రస్తుతం 41 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్టులో రూ.17,990కే లభిస్తుంది. అయితే ఈ ల్యాప్‌టాప్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మోడల్ నంబర్ – 14M868

డిస్ప్లే- 14.00 అంగుళాల(1366 x 768 పిక్సెల్) HD డిస్‌ప్లే

Related News

క్యారీ ఇన్ వారంటీ – ఒక సంవత్సరం

ప్రాసెసర్ వేరియంట్ – కంపానియో 520

ర్యామ్ – 8 GB

స్టోరేజ్ మెమరీ – 128 GB

బరువు – 1.3 కిలోగ్రాములు

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *