ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు, అయితే మనిషి జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. ఎవరైనాసరే విజయం సాధించాలంటే, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను దాటాలి.
ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాలు మనిషిని విజయపథంలోకి తీసుకెళ్లడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వాటిని సరిగ్గా అనుసరిస్తే విజయానికి మార్గం సులభతరం అవుతుంది. జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన ముఖ్యమైన విషయాలను చాణక్య తెలిపారు. రెండు ముఖ్యమైన విషయాల్లో భయపడే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ పోరాడాల్సి వస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కష్టపడి పనిచేయడం
Related News
ఎవరి జీవితంలోనైనా సరే విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే.. కొన్ని ముఖ్యమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు.
ఎదుటి వ్యక్తులు మీకు ఎం...
Continue reading
Chanakya Neeti: చాణక్యనీతి అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి జీవితం సంతోషంగా, విజయవంతమవుతుంది అంటారు. జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోకూడదనుకునే వారు ఆర్థిక విజయాన్ని సాధించ...
Continue reading
ప్రతి ఒక్కరూ ఆనందం, శ్రేయస్సు, సంపద , కీర్తి దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందాలని మీరు కోరుకుంటే మీరు ఆచార్య చాణక్య చెప్పిన ఈ 5 విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఇవి జీవితంలో చాల...
Continue reading
చాణక్యుడు తన నీతిశాస్త్రంలో అనేక విషయాలు చెప్పాడు. ప్రధానంగా రాజకీయాలు, ఆర్థికశాస్త్రం, స్త్రీ పురుష సంబంధాలు, రాజు అంటే ఎలా ఉండాలి, శత్రువులను ఎలా ఓడించాలి, జీవితం అంటే ఏంటి ఇలా చ...
Continue reading
Chanakya Niti in Telugu ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అనేక విషయాలను వివరించారు. తన విధానాలను అనుసరించడం ద్వారా మనం ఏ సమస్య నుంచి అయినా సులభంగా బయటపడొచ్చు. అంతేకాకుండా ఆచార్య ...
Continue reading
Chanakya Neeti: చాణక్యుడు ఎన్నో విషయాల గురించి ప్రజలకు వివరించారు. ఆయన చెప్పిన ధర్మసందేహాలను తూ.చ తప్పకుండా పాటిస్తే మెరుగైన జీవితం పొందుతారు. ఇప్పటికీ ఈయన నియమాలను, మార్గ దర్శకాల...
Continue reading
చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి గుర్తింపునిస్తుంది. మనిషి ప్రవర్తన ఆధారంగా మంచి చెడులను అనుభవించాల్సి ఉంటుంది. మీరు కూడా మీ జీవితాన్ని ఆనందంగా మార్చు...
Continue reading
Chanakya Niti in Telugu: ఎదుటివారిని ఎలా కంట్రోల్ చేయాలో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పొందుపరిచారు. ఇతరుల స్వభావాన్ని బట్టి.. మనం మాట్లాడాల్సి ఉంటుంది. మనం చెప్పిన మాట వారు వినాలంట...
Continue reading
చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు మంచి వ్యూహకర్త, ఆర్థికవేత్త. అంతే కాదు.. నిజ జీవితంలో ఎలా వ్యవహరించాలో వివరిస్తూ చాలా పుస్తకాలను రచించారు. అతను చెప్పిన నీతి వ్యాఖ్యల కారణంగా ఆయనకు కౌ...
Continue reading
ఆచార్య చాణక్య చెప్పినట్లు మనం చేస్తే జీవితంలో ఎలాంటి కష్టమైనా కూడా తొలగిపోతుంది. చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితంలో ఎలాంటి సమస్య అయినా కూడా మనం పరిష్కరించుకోవచ్చు. చాణక్య అనేక సమస్...
Continue reading
Chanakya Niti: డబ్బు కోసం ఎన్నో పాట్లు పడుతుంటారు చాలా మంది. కానీ ఈ డబ్బును సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు. వచ్చిన డబ్బును వచ్చినట్టుగానే హృదా చేసేవారు.
అన...
Continue reading
చాణక్యుడు జీవితం గురించి చాలా విషయాలు చెప్పాడు. చాలామంది విజయం సాధించేందుకు కొన్ని రూల్స్ ఫాలో అవుతారు. కానీ విజయం సాధించలేరు. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. జ...
Continue reading
తాను చేయాల్సిన పని విషయంలో ఎప్పుడూ బద్ధకించని వ్యక్తి ఖచ్చితంగా విజయం సాధించి, దానిలోని ఆనందాన్ని అందుకుంటాడని ఆచార్య చాణక్య తెలిపారు. కృషి చేయకుండా పురోగతి సాధ్యంకాదు. కష్టపడి పనిచేయడానికి భయపడే వ్యక్తి ఎల్లప్పుడూ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. అలాంటివారు జీవితాంతం డబ్బు కోసం ఇబ్బందులు పడాల్సివస్తుంది. కష్టపడితేనే లక్ష్యం నెరవేరుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు.
విమర్శలను ఎదుర్కోవడం
విమర్శ అనేది మనిషిని తీవ్రంగా కలవరపెడుతుంది. తప్పు చేయనప్పుడు విమర్శలను తట్టుకునేవాడే ధైర్యవంతుడు. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎవరైనాసరే విమర్శలు ఎదుర్కొనే సమయం ఖచ్చితంగా వస్తుంది. వాటిని చూసి భయపడేవాడు తన గమ్యాన్ని చేరుకోలేడు. విమర్శ అనేది విజయ మార్గంలో అడ్డంకి.
అందుకే దానిని ఎల్లప్పుడూ సానుకూలంగా స్వీకరించాలని ఆచార్య చాణక్య సూచించారు. ప్రత్యర్థి చేసే విమర్శలకు భయపడి నిరుత్సాహపడకండి. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండండి. ప్రత్యర్థులకు భయపడితే తప్పటడుగులు వేసి విఫలమవుతారని చాణక్య తెలిపారు.