ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. కల్తీ పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడానికి ఆసక్తిచూపిస్తున్నారు. దీనిని వ్యాపార అస్త్రంగా మార్చుకుంటే మంచి లాభాలు పొందొచ్చు.
ఇలాంటి వాటిలో ఒకటి గానుగ నూనె బిజినెస్ ఒకటి. ప్రస్తుతం గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఈ బిజినెస్‌తో భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు.
చిన్న చిన్న మిషన్లతో ఇంటి వద్దే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి నెలకు రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. ఇంతకి ఈ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి.? ఎంత ఖర్చవుతుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్ పెల్లర్ మెషిన్ అవసరం ఉంటుంది.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు 10X10 సైజ్ ఉన్న గది సరిపోతుంది. ఇక మిషన్ ధర విషయానికొస్తే కెపాసిటీ బట్టి రూ. 15 వేల నుంచి ప్రారంభమై లక్ష వరకు ఉంటుంది. ఈ బిజినెస్ ప్రారంభించాలంటే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా fssai లైసెన్స్ పొందడం తప్పనిసరి దీంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. మీరు తయారు చేసిన నూనెను ప్యాకెట్స్ లేదా సీసాల్లో ప్యాక్ చేసిన నేరుగా విక్రయించుకోవచ్చు.
Related News
కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టాలి అనుకునేవారికి ఎక్కడైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయచ్చు. రియల్ ఎస్టేట్ కూడా ఒక వ్యాపారమే. ఎక్కడుంటే ఏంటి స్థలం లాభాలు తీసుకురావాలి.
అయితే లాభాల శ...
Continue reading
ప్రస్తుతం పెరిగిన ధరలతో ఒక్క ఆదాయం సరిపోని పరిస్థితి ఉంది. అందుకే చాలా మంది సైడ్ ఇన్కమ్ వచ్చేలా మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందుకోసం కొందరు ఉద్యోగం చేస్తూనే వ్యాపారాల వైపు మొగ్...
Continue reading
సాధారణంగా మీరు రోడ్డు పక్కన ఎత్తైన పచ్చని చెట్లను చూసి ఉంటారు. ఎక్కువగా ఈ చెట్లు సఫేదాకు చెందినవి. ప్రజలు ఈ చెట్లను పనికిరానిదిగా భావిస్తారు.
కానీ ఈ చెట్లు చాలా ఉపయోగకరంగా ఉన్నా...
Continue reading
1980 కాలంలో భారత కార్ల మార్కెట్ దిగ్గజం అంబాసిడర్. హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఈ కారు అప్పట్లో కేవలం రాజకీయ నాయకులు, ప్రముఖులు ఇళ్లల్లో మాత్రమే ఉండేది.
ఆటోమోబై...
Continue reading
పెద్ద పెద్ద సంస్థలు తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించడానికి లేదా కొత్త కార్యకలాపాలను నిర్వహించడానికి భారీగా భూములను సేకరిస్తుంటాయి. ఆల్రెడీ అభివృద్ధి చెందిన హైదరాబాద్ లాంటి నగరాల్ల...
Continue reading
Maruti Suzuki Swift 2024: మీరు కూడా కారు కొనాలనే యోచనలో ఉన్నారా?? అయితే మీకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లతో మారుతి స్విఫ్ట్ న్యూ వేరియంట్ వచ్చేసింది.. మారుతి సుజుకీ స్విఫ్ట్ నాల్...
Continue reading
Noise Pop Buds : మార్కెట్లో ఇయర్‌బడ్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ కనెక్టెడ్ గ్యాడ్జెట్లను ఉపయోగించేందుకు ఎక్కువగా ఇంటరెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలోనే కొత్...
Continue reading
Onida 7 Kg Washing Machine Price Cut: అతి తక్కువ ధరలోనే వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా అన్ని రకాల బ్రాండ్లకు సంబ...
Continue reading
అధిక వడ్డీలు వసూలు చేస్తూ కస్టమర్లను బ్యాంకులు మోసం చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది. సోమవారం ఈ మేరకు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీల(...
Continue reading
హైదరాబాద్ లో స్థలం కొనలేకపోతున్నామని బాధపడుతున్నారా? ధరలు తక్కువ ఉన్నప్పుడే హైదరాబాద్ లో స్థలం కొనుక్కుని ఉంటే ఈ పాటికి రిచ్ అయిపోదుమని అనుకుంటున్నారా?
అయితే మీ కోసమే ఈ అవకాశం. హై...
Continue reading
ప్రముఖ మొబైల్స్ కంపెనీ ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఒప్పో K12 ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి లాంచ్ కాబోతుంది. ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్తో వస్తుంది....
Continue reading
9 టూ 6 జాబ్స్‌పై ఇప్పుడు చాలామంది విసిగిపోయారా.? వర్క్ ప్రెజర్, ఒత్తిడి తదితర కారణాల వల్ల సొంతంగా ఏదైనా స్టార్టప్ లేదా ఇంట్లో నుంచే కాలు కదపకుండా చిన్నపాటి వ్యాపారం ఏదైనా మొదలుపెట్...
Continue reading
ఈ మిషన్ సహాయంతో తయారు చేసిన నూనెను మార్కెట్లో లీటరుకు రూ. 50 చొప్పున లాభం పొందొచ్చు. ఈ లెక్కన ఉదాహరణకు మీరు మీరు రోజుకు 50 లీటర్ల నూనెను తయారు చేసిన సరాసరి రోజుకు రూ. 2500 చొప్పున లాభం పొందొచ్చు. ఈ లెక్కన నెలకు రూ. 60 వేలకి పైగా సంపాదన ఆర్జించవచ్చు. ఒకవేళ మరింత ఎక్కువ నూనెను ఉత్పత్తి చేయగలిగితే ఎక్కువ లాభం పొందొచ్చు. అంతేకాకుండా నూనె తీసిన తర్వాత లభించే పిప్పిని కూడా పశువులకు మేతగా ఉపయోగపడుతుంది. దీన్ని విక్రయించి కూడా లాభాలు పొందొచ్చు.