Whatsapp: వాట్సాప్‌లో మీరు మెసేజ్ చూసినట్లు తెలియకూడదా.? ఇందుకోసం ఓ ట్రిక్ ఉంది.
ప్రతీఒక్క స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ యాప్ కచ్చితంగా ఉండాల్సిందే. యూజర్ ఫ్రెండ్లీగా ఉండడం, ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న కారణంగానే వాట్సాప్‌కు కోట్లాది మందిలో యూజ...