ఆ మహా శివుడు స్థాపించిన పురాతన నగరం.. కాశీని వారణాసి అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?
మతపరమైన ప్రాముఖ్యతతో పాటు, ఇతర కారణాల వల్ల కూడా ఈ నగరం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ లభించే బనారసీ చీరల నుండి రుచికరమైన బనారసీ పాన్ వరకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. దూరప్రాంతా...