టెక్నాలజీ అండ్ చైనా కంపెనీ Xiaomi కొత్త వెర్టికల్ ACని పరిచయం చేసింది. ఈ 3 టన్నుల ఎయిర్ కండీషనర్‌ను ఎక్కడైనా ఈజీగా ఉంచవచ్చు. అయితే దీని ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం…
Xiaomi Mijia ఎయిర్ కండీషనర్ Fresh Air Pro Dual Outlet పేరుతో తీసుకొచ్చారు. ఇది సాధారణ స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ లాంటిది కాదు. ఈ ఏసీ టవర్ ఫ్యాన్ లాగా నిలువుగా ఉంటుంది.
Xiaomi Mijia వర్టికల్ AC ఇంటి వినియోగం(home usage) కోసం గోడకు మౌంట్ చేయాల్సిన పని లేదు. గదిలో అవసరమైన ప్రదేశంలో దీనిని ఉపయోగించుకోవడం దీని ప్రత్యేకత.
Related News
Energy Saving AC Tips: వేసవి వచ్చినప్పుడల్లా కచ్చితంగా ఏసీ గురించి చర్చ జరుగుతుంది. వేడిని ఎదుర్కోవడానికి AC అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఏసీలో బతకడం, రాత్రిళ్లు ఏసీలో పడుకోవడం అనేద...
Continue reading
ఏ ఎలక్ట్రానిక్ వస్తువైనా సరిగా హ్యాండిల్ చేయని, అజాగ్రత్తగా వాడితే అది పేలిపోతుంది. ఇళ్లలో ఏసీలు విచక్షణారహితంగా వాడటం వల్ల కూడా అదే జరుగుతుంది. ఎయిర్ కండీషనర్‌ను ఇన్స్టాల్ చేసేటప...
Continue reading
మండే ఎండాకాలం తెలుగు రాష్ట్రాల ప్రజలకు పగలే పండు వెన్నెల చూపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. తక్కువలో తక్కువ 42 డిగ్రీల ఎండ కాస్తోంది. ఇలాంటి తరుణంలో...
Continue reading
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలా మంది ఇళ్లలో ఏసీలు ఆన్ లో ఉంటాయి. కొంతమంది అయితే ఈ ఉక్కపోతని తట్టుకోలేక కొనేస్తుంటారు. అయితే మీరు గమనిస్తే ఏసీల్లో రకాలు ఉంటాయి.
1 టన్ ఏసీ అని.....
Continue reading
ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఉండటం చాలా కష్టమే. దగ్గరలో చెట్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఓ గార్డెన్ ఉన్నా, లేదా నీడ ఎక్కువగా ఉండే చెట్లు ఉంటే ఆ చెట్ల కింద కుర్చీ వేసుకొని కూర్చోవాలి...
Continue reading
ఎండాకాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. దాంతో ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండేందుకు రోజంతా ఏసీ ని వాడుతుంటారు. మీరు కూడా రోజంతా ఏసీని ఆన్ చేసి ఉంచుతున్నారా కరెంట్ బిల్ విపరీతంగా వస్తోందా.....
Continue reading
ఏప్రిల్‌లో వేడిగాలులు ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి. మాసం ప్రారంభం కావడంతో శరీరం ఉక్కపోతకు గురవుతోంది. ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న వేడితో మార్కెట్లో ఏసీకి డిమాండ్...
Continue reading
వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మండే వేడిని నివారించడానికి చాలా మంది.. ఏసీ, ఏయిర్ కూలర్లను ఉపయోగిస్తుంటారు. అయితే, ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మీరు...
Continue reading
మండే ఎండాకాలం రానే వచ్చింది. ఇప్పటికే ఏసీలు ఉన్న వాళ్లంతా దుమ్ము దులిపి వాటిని ఆన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇల్లు చల్లగా ఉండాలన్నా.. ప్రశాంతంగా నిద్రపోవాలన్నా ఇప్పుడు వస్తున్న 43 డిగ...
Continue reading
మార్చి నెల స్టార్టింగ్ నుంచే ఎండలు మండిపోతున్నాయి. బయటకు వచ్చేవారు కాదు ఇంట్లో ఉండే వాళ్లు కూడా ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. సూర్యుడు వేడి తట్టుకోలేక చాలా మంది ప్రజలు ఇళ్లకే పరిమ...
Continue reading
వేసవి కాలం మొదలైంది. అందుకే ఈ సమయంలో ఏసీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏసీ నడుస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్‌ని వాడుకోవచ్చా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది.
కొందరేమో అలానే నడిపిస్తారు...
Continue reading
Portable AC: చలి కాలం దాదాపుగా ముగిసింది. ఇప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉండనున్నాయో తలచుకుంటే వణుకు పడుతోంది.
మండుతున్న ఎండలు, తేమ కారణంగా...
Continue reading
సిల్వర్ కలర్ లో వస్తున్న ఈ మిజియా వెర్టికల్ ఏసీ క్వాలిటీ కూలింగ్ అందిస్తుంది. దీని డ్యూయల్ అవుట్‌పుట్ కారణంగా ఫాస్ట్ కూలింగ్ అందించగలదు.
3 టన్నుల సామర్థ్యం గల ఈ AC 1930W కూలింగ్ పవర్, 2680W హీటింగ్ పవర్ రెండింటితో ఉంటుంది. ఇంకా క్లాస్ 1 ఎనర్జీ సేవింగ్ ఫీచర్ కూడా ఉంది, అంతేకాదు కనీస విద్యుత్ వినియోగిస్తుంది. కాబట్టి కరెంటు బిల్లు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇంటి లోపల మీకు కూలింగ్ అందిస్తుంది. ఈ AC కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసే కెపాసిటీ కూడా కలిగి ఉంది. ఇందులో ఆటోమేటిక్ ఆన్ లేదా ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. మేలో చైనాలో విడుదల కానున్న ఈ ఏసీ ధర భారతీయ రూపాయి ప్రకారం దాదాపు లక్ష వరకు ఉండవచ్చని అంచనా.