Toilet Flush : టాయిలెట్ ఫ్లష్‌లో రెండు బటన్లు ఎందుకు ఉన్నాయి? ఏ బటన్‌ను ఎప్పుడు, ఎందుకు నొక్కాలో తెలుసా..?
ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ వాష్‌రూమ్‌కు టాయిలెట్‌కు వెళతారు. వెస్ట్రన్, ఇండియన్ అనే రెండు రకాల టాయిలెట్లను ఉపయోగిస్తారు. అయితే.. ఈ రోజుల్లో వెస్ట్రన్ టాయిలెట్ ట్రెండ్ చాలా పెరిగింది. ఇ...