ఇప్పుడు ప్రతిఒక్కరి అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ప్రతీది స్మార్ట్ ఫోన్లో సేవ్ చేసేస్తుంటారు. ఫోన్లోని పర్సనల్ డేటాను ఎవరూ చూడకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ యూజర్లు ఫోన్ లాక్ చేస్తుంటారు.
ఇందుకు కొన్ని సెక్యూర్ సెట్టింగ్స్ వాడుతుంటారు. ఫోన్లో పర్సనల్ డేటా ఫొటోలు లేదా వీడియోలు, ఇతర కాంటాక్టుల విషయంలో కాస్తా జాగ్రత్తగానే ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు వచ్చే ప్రతి స్మార్ట్ ఫోన్లో లాకింగ్ ఆప్షన్ చాలా పద్దతులు ఉన్నాయి. ఇందు కోసం face scans, thumbprints, irises, passcodes, patterns వంటి ఎన్నో పద్దతుల్లో లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం, ఫోన్లను లాక్ లేదా అన్‌లాక్ చేసేందుకు భద్రతపరంగా అనేక మార్గాలు ఉన్నాయి. మీరు మీ మొబైల్ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఆండ్రాయిడ్ ఫోన్ పాస్‌వర్డ్‌ను బ్రేక్ చేసే కొన్ని పద్ధతుల గురించి ఈ వార్తలో తెలుసుకుందాం. మీరు మొబైల్ పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే దాన్ని అన్‌లాక్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవడానికి సర్వీస్ సెంటర్‌కి వెళ్లడం లేదా మొబైల్ రిపేరింగ్ షాప్‌కి వెళ్లడం వంటివి వీటిలో ఉన్నాయి. అయితే ఈరోజు వార్తలలో, మనం సురక్షితమైన, సులభమైన మార్గం గురించి తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిని ఉపయోగించి, మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్‌ను అన్‌లాక్ చేయవచ్చు. ఈ పద్ధతుల గురించి తెలుసుకుందాం.
Related News
Mobile Settings : ఫోన్ కొత్తగా ఉన్నప్పుడు.. చాలా స్మూత్‌గా, వేగంగా పని చేస్తుంది. ఈ సమయంలో ఫోన్ ఉపయోగించడం సరదాగా, ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఫోన్ పాతబడే కొద్దీ సాధారణంగా నెమ్మదించ...
Continue reading
స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారుల అవసరాలకు తగినట్టుగా వివిధ కంపెనీలు అనేక ఫీచర్లతో ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఎక్కువ సేపు పనిచేసేలా మంచి...
Continue reading
ఫోన్ వాడకం నిరంతరం పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు పెద్ద, చిన్న అన్ని రకాల పనులను దానిపైనే చేస్తున్నారు. ఫోన్ కొత్తది అయితే చాలా సరదాగా ఉంటుంది, కానీ అది పాతబడటం మొదలయ్యే కొద్దీ అందులో...
Continue reading
Realme C65 Launched: రియల్మీ సీ65 స్మార్ట్ ఫోన్ వియత్నాంలో లాంచ్ అయింది. ఇందులో రెండు కలర్ ఆప్షన్లు, మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లో 6.67 అంగుళాల డిస్ప్లేను అందించా...
Continue reading
కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి చూస్తున్న వారికి ఈరోజు గొప్ప డీల్ అందుబాటులో వుంది. Flipkart ఈరోజు Motorola లేటెస్ట్ Curved 5G Phone పైన బిగ్ డీల్ ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈ కొత్త కర్...
Continue reading
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ జీతంలో ఒక భాగం అయ్యాయి.. పొద్దున్న లేచినప్పటి నుంచి చేతిలో ఫోన్ ఉంటుంది… అయితే పడుకొనే టప్పుడు ఫోన్లను పక్కన పెట్టుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబ...
Continue reading
Jio New 5G Smartphone : జియో అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో భారత మార్కెట్లో రిలయన్స్ జియో రూ. 10వేల లోపు ధరలో కొత్త క్వాల్కామ్ 5జీ పవర్డ్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. భారత ప్రముఖ ...
Continue reading
స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఫ్లాగ్ షిప్ ఫోన్లు అనే పేరు వినే ఉంటారు. అంటే రెగ్యులర్ మోడల్స్ కి భిన్నంగా కొన్ని కొత్త కొత్త ఫీచర్స్, యాడాన్స్ తో ఈ ఫోన్స్ తీసుకొ...
Continue reading
One plus: కస్టమర్లకు తిరిగి డబ్బు చెల్లిస్తున్న వన్‌ప్లస్.. కారణం ఏంటంటే..
స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ స్టోరేజీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించినందుకు గాను వన్‌ప్లస్ కస్టమర్లక...
Continue reading
కొత్త POCO C55 స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పుడు 50% తగ్గింపు ప్రకటించబడింది. రూ.11,999 గా ఉన్న ఈ డివైజ్ ఇప్పుడు రూ.5,999 కు అందుబాటులో ఉంది. దీన్ని ఎక్కడ కొనుగోలు చేయాలో ఇక్కడ వివరాలు తెలు...
Continue reading
ఆండ్రాయిడ్ ఫోన్లలో వివిధ అవసరాల కోసం అనేక (Android Apps) యాప్‌లను వినియోగిస్తుంటాం. అయితే అందులో కొన్ని యాప్‌లు యూజర్ల వ్యక్తిగత సమాచారం సహా సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నా...
Continue reading
హానర్ ఎక్స్9 బీ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రన్ అవుతుంది. ఇందులో హానర్ మ్యాజిక్ ఓఎస్ యూఐ ఉంటుంది.
చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంప...
Continue reading
Google ఖాతాతో పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయండి
Google ఖాతా నుంచి పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడం సులభమైన మార్గాలలో ఒకటి. దీనితో మీరు మీ డేటాను కోల్పోకుండా మొబైల్ లాక్‌ని. దీని కోసం క్రింద పేర్కొన్న దశలను అనుసరించండి.
పాస్‌వర్డ్‌ను చాలాసార్లు నమోదు చేయండి. తద్వారా మొబైల్ లాక్ చేయబడి ఉంటుంది. మీరు పాస్‌వర్డ్‌ను మర్చిపోయారు అనే ఎంపికను వస్తుంది.
మర్చిపోయిన పాస్‌వర్డ్‌పై క్లిక్ చేయండి.
ఇక్కడ మీరు ఇమెయిల్ ఐడి, పాస్‌వర్డ్‌ను నమోదు చేయమని అడుగుతుంది. దీనిలో, మీరు Google Play Storeలో ఉపయోగించే అదే ఇమెయిల్ IDని నమోదు చేయండి.
ఆ తర్వాత సెట్ న్యూ పాస్వర్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.