ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్.. ఇండియాలోనే తయారైన ఈ బైక్ విడుదల ఎప్పుడంటే?
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ని బజాజ్ ఆటో జూన్ 18, 2024న విడుదల చేయనుంది. దీనికి సంబంధించి బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ కొత్త పల్సర్ NS400z బైక్ లాం...