Business Ideas: రూ.5 వేల పెట్టుపడి..ఇంటిదగ్గరే నెలకు రూ.60 వేలకుపైగా ఆదాయం!

మీరు తక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇంటివద్దనే ఉంటూ మహిళలతోపాటు పురుషులు కూడా చేసుకునేదే కారం పొడి వ్యాపారం.
మీరు తక్కువ పెట్టుబడితో మంచి బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇంటివద్దనే ఉంటూ మహిళలతోపాటు పురుషులు కూడా చేసుకునేదే కారం పొడి వ్యాపారం. అయితే ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి. దీనిలో నెలకు ఎంత లాభం వచ్చే అవకాశం ఉందనే వివరాలను ఇప్పుడు చుద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ప్రస్తుతం అన్ని రకాల భారతీయ వంటకాలలో కారం పొడిని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ వ్యాపారానికి పోటీ కూడా తక్కువగా ఉందని చెప్పవచ్చు. ముందుగా ఈ వ్యాపారం చేయాలని అనుకునే వారు రైతుల వద్ద నుంచి మంచి నాణ్యమైన మిర్చిని సేకరించి ఎండబెట్టాలి. ఆ తర్వాత వాటిని మీ దగ్గర మిక్సి లేదా మిల్లులో కారం పొడిగా గ్రైండ్ చేయించాలి. ఆ తర్వాత సిద్ధమైన కారం పొడిని 100 గ్రాముల ప్యాకెట్లుగా రెడీ చేసుకోవాలి.

ఆ క్రమంలో 15 కేజీల కారం పొడి నుంచి 1500లకుపైగా 100 గ్రాముల ప్యాకెట్లు సిద్ధం అవుతాయి. వాటిని మీ ప్రాంతం లేదా నగరాల్లో ఉన్న ప్రముఖ షాపులకు 100 చొప్పున పంపిణీ చేసుకోవాలి. అయితే వాటికి మార్కెట్లో ఉన్న ధరల ఆధారంగా 2 లేదా మూడు రూపాయల మార్జిన్ చూసుకుని రేట్లను కేటాయించాలి.

Related News

ఆ విధంగా నెలకు వెయ్యి కారం ప్యాకెట్లు అమ్మినా కూడా ప్యాకెట్‌కు కనీసం రెండు రూపాయల మార్జిన్ వేసుకుంటే 30 రోజులకు 60 వేల వరకు సంపాదించవచ్చు. ఈ వ్యాపారాన్ని ముందుగా 10 రూపాయల నుంచే ప్రారంభించవచ్చు. డిమాండ్‌ను బట్టి పెట్టుబడి, ఉత్పత్తిని పెంచుకోవచ్చు.

Related News