ఎక్సర్సైజ్ చేయలేని వారు కనీసం నడకైనా నడవాల్సి ఉంటుంది. నడవడం వల్ల చాలా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల బరువు తగ్గడం, డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. ఇందుకోసం రోజుకి కనీసం 10వేల అడుగులైనా నడవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అలా త్వరగా 10వేల అడుగులు క్రాస్ చేయాలంటే ఏమేం ఫాలో అవ్వాలో తెలుసుకోండి.
రోజుకి కాసేపు సమయం..
హెల్త్ విషయంలో ఎలాంటి షాట్ కట్స్ ఉండవు. కాబట్టి, రోజుకి కాస్తా టైమ్ టార్గెట్ పెట్టుకోండి. ఆ టైమ్‌లో నడవడం అలవాటు చేసుకోండి. వీటితో పాటు బయటికి వెళ్ళినప్పుడు సొంత వాహనం బదులు బస్సు, లోకల్ ట్రైన్స్ వంటి వాటిల్లో వెళ్ళండి దీంతో కాస్తా దూరం నడవాల్సి ఉంటుంది. దీని వల్ల యాక్టివ్‌గా ఉంటారు.
గేమ్స్ ఆడడం..
అదే విధంగా, ఏవైనా గేమ్స్ ఆడండి. పిల్లలతో ఆడితే వారితో పాటు మీకు ఆనందంగా ఉంటుంది. దీని వల్ల బాడీ హెల్దీగా కూడా ఉంటుంది.
Related News
వ్యాయామాల్లో అత్యంత సులువైనది మరియు అందరికీ అనువైనది వాకింగ్.( walking ) పైగా ఇది ఎటువంటి ఖర్చులేని వ్యాయామం. మన దినచర్యలో వాకింగ్ ను భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని న...
Continue reading
Walking: కదలకుండా ఉండడం ఆరోగ్యానికి చాలా హానీ చేస్తుంది. అయితే నిద్రపోయే ముందు కొద్దిసేపు నడవడం ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా. ఆహారం తిన్న తర్వాత నడక చాలా ముఖ్యం.
మీరు నిద్రపోయే...
Continue reading
చెమట పట్టకుండా బరువు తగ్గడానికి మార్గం లేదు. జిమ్‌లో అయినా లేదా ఇంట్లో అయినా కనీసం కొంచెం వ్యాయామం చేయండి. కానీ చాలా మందికి వయసు పెరిగే కొద్దీ వ్యాయామం చేయడం కష్టంగా ఉంటుంది. అతనిక...
Continue reading
ఆరోగ్యానికి నడక ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ప్రతీ రోజూ నడవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో వాకిం...
Continue reading
ప్రస్తుతం చాలా మందికి బైకు, స్కూటీ లేదా కారు ఉన్నాయి, దాని ద్వారానే బయట పనులన్నీ చేసుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండటానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం.
మీరు ఉదయం లేదా సాయంత్రం క్రమం తప్పక...
Continue reading
Walking: ప్రపంచంలో ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఊబకాయం, అధిక బరువు. ఈ రెండింటి వల్లే ఎన్నో ఎన్నో ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం పెరిగిపోతోంది.
మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన...
Continue reading
Silent Walking : ఆరోగ్యకరమైన జీవితానికి వ్యాయామం తప్పనిసరి. అలా వ్యాయామంలో భాగంగానే చాలా మంది వాకింగ్ చేస్తూంటారు.
ఎక్సర్సైజులు చేయలేని వారు వాకింగ్ చేయడం ఎంతో మంచిది. ఫ్రెండ్స్‌తో ...
Continue reading
ఇటీవల రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారు. ఈ క్రమంలోనే పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం వాకింగ్‌ను డైలీ రొటీన్లో భాగం చేసుకుంటున్నారు.
అయితే నడక బరు...
Continue reading
మెరుగైన మెదడు ఆరోగ్యం కోసం రోజుకు 4వేల అడుగులు వేసినా చాలని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాయామం మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో గత నెలలో ప్రచురించిన ఓ అధ్...
Continue reading
Walking Benefits: ప్రస్తుమున్న రోజుల్లో వ్యాయామం తప్పనిసరి. అలాగే ప్రతి రోజు వాకింగ్ చేయడంతో ఎంతో మంచిదని అందరికి తెలిసిందే. ప్రతి రోజు వాకింగ్ (Walking )చేయడం వల్ల ఎంతో మంచిదని...
Continue reading
Walking Tips: మనిషి శరీరంలో శారీరక శ్రమ తగ్గే కొద్దీ వివిధ రకాల వ్యాధులు సోకుతున్నాయి. ఇటీవలి జీవనశైలిలో శారీరక శ్రమకు ఆస్కారం లేకుండా పోవడంతో మధుమేహం, రక్తపోటు, గుండె వ్యాధులు వంట...
Continue reading
లంచ్ తర్వాత..
వీలైతే లంచ్, డిన్నర్ తర్వాత కాసేపు నడవండి. దీని వల్ల వర్కౌట్‌తో పాటు గ్యాస్ సమస్యలు కడా దరిచేరవు. దీంతో పాటు ఫోన్ మాట్లాడుతూ ఒకేదగ్గర కూర్చోకుండా ఫోన్లో మాట్లాడుతూ నడవండి.
వెహికల్ బదులు..
వీలైతే మీ వెహికల్ బదులు నడవడం మొదలుపెట్టండి. దీని వల్ల కాస్తా నడిచినట్లుగా ఉంటుంది. అదే విధంగా, జాబ్ చేసేవారు మధ్యలో బ్రేక్ తీసుకుని మీ కొలీగ్స్‌తో నడవండి. దీని వల్ల కేలరీలు ఖర్చవుతాయి.
మెట్లు ఎక్కి దిగడం..
వీలైనంత వరకూ లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ వాడండి. దీని వల్ల త్వరగా మీరు అనుకున్న గోల్‌కి రీచ్ అవ్వగలరు. దీని వల్ల వాకింగ్ గోల్స్‌కి రీచ్ కాగలరు. దీంతో శరీరానికి మంచి వర్కౌట్ అందినట్లవుతుంది.
గమనిక : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.