C3 car: కారు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్స్, ఎస్ యూవీ వేరియంట్ లో ఉండాలని చూస్తారు. కానీ హ్యాచ్ బ్యాక్ కార్ల తప్ప మిగతా కార్లు హై రేంజ్ లో ధరలు ఉంటాయి.
అయితే కొన్ని కంపెనీలు వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కార్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ నేపథ్యంలో కాంపాక్ట్ SUV ధరలో 7 సీటర్ కారును ఇచ్చేందుకు ముందుకొచ్చింది ఓ కంపెనీ. అదే C3. ఇటీవల C3 కారు గురించి విపరీతంగా చర్చ సాగుతోంది. ఎందుకంటే SUV కోరుకుంటున్న వారికి తక్కువ ధరలోనే దీనిని అందిస్తోంది. ఇంతకీ ఆ కారు ఏదో? దాని ఫీచర్స్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే వివరాల్లోకి వెళ్తాం..
C3 నుంచి వచ్చి కొత్త 7 సీటర్ కారు Aircross. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్, టర్బో ఇంిజన్ ను కలిగి ఉంది. ఇది 110 బీహెచ్ పీ పవర్ , 190 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ తో నడిచే ఈ కారు లీటర్ పెట్రోల్ కు 18.5 కిలోమీటర్లమైలేజ్ ఇస్తుంది. ఇందులో 10.2 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ లెస్ అండ్రాయిడ్ ఆటో వంటివి ఆకర్షిస్తున్నాయి. రక్షణ కోసం ఫ్రంట్, బ్యాక్ కలపి మొత్తం 4 ఎయిర్ బ్యాగ్స్ఉన్నాయి. మాన్యువల్ ఏసీ తో పాటు ఆడియో నియంత్రణ వంటి ఫీచర్లుఆకర్షిస్తున్నాయి.
సాధారణంగా SUV కార్లు రూ.10 లక్షలకు పైగానే ప్రారంభ ధర ఉంటుంది. కానీ C3 ఎయిర్ క్రాస్ మాత్రం 9.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఈ కారుకు టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ పోటీగా నిలుస్తోంది. అయితే ఈ మోడల్ 11.70 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అంతే కాకుండా 7 సీటర్ కారు ఇంత తక్కువ ధరకు విక్రయించడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. C3 ఎయిర్ క్రాస్ కారును 2023లో భారత్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది మూడు వేరియంట్లలో లభిస్తోంది.
Related News
కేవలం పెట్టుబడి మాత్రమే పెట్టాలి అనుకునేవారికి ఎక్కడైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయచ్చు. రియల్ ఎస్టేట్ కూడా ఒక వ్యాపారమే. ఎక్కడుంటే ఏంటి స్థలం లాభాలు తీసుకురావాలి.
అయితే లాభాల శ...
Continue reading
1980 కాలంలో భారత కార్ల మార్కెట్ దిగ్గజం అంబాసిడర్. హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఈ కారు అప్పట్లో కేవలం రాజకీయ నాయకులు, ప్రముఖులు ఇళ్లల్లో మాత్రమే ఉండేది.
ఆటోమోబై...
Continue reading
పెద్ద పెద్ద సంస్థలు తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించడానికి లేదా కొత్త కార్యకలాపాలను నిర్వహించడానికి భారీగా భూములను సేకరిస్తుంటాయి. ఆల్రెడీ అభివృద్ధి చెందిన హైదరాబాద్ లాంటి నగరాల్ల...
Continue reading
Maruti Suzuki Swift 2024: మీరు కూడా కారు కొనాలనే యోచనలో ఉన్నారా?? అయితే మీకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లతో మారుతి స్విఫ్ట్ న్యూ వేరియంట్ వచ్చేసింది.. మారుతి సుజుకీ స్విఫ్ట్ నాల్...
Continue reading
Noise Pop Buds : మార్కెట్లో ఇయర్‌బడ్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ కనెక్టెడ్ గ్యాడ్జెట్లను ఉపయోగించేందుకు ఎక్కువగా ఇంటరెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలోనే కొత్...
Continue reading
Onida 7 Kg Washing Machine Price Cut: అతి తక్కువ ధరలోనే వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా అన్ని రకాల బ్రాండ్లకు సంబ...
Continue reading
అధిక వడ్డీలు వసూలు చేస్తూ కస్టమర్లను బ్యాంకులు మోసం చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది. సోమవారం ఈ మేరకు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీల(...
Continue reading
హైదరాబాద్ లో స్థలం కొనలేకపోతున్నామని బాధపడుతున్నారా? ధరలు తక్కువ ఉన్నప్పుడే హైదరాబాద్ లో స్థలం కొనుక్కుని ఉంటే ఈ పాటికి రిచ్ అయిపోదుమని అనుకుంటున్నారా?
అయితే మీ కోసమే ఈ అవకాశం. హై...
Continue reading
ప్రముఖ మొబైల్స్ కంపెనీ ఒప్పో నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఒప్పో K12 ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి లాంచ్ కాబోతుంది. ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్సెట్తో వస్తుంది....
Continue reading
E-commerce giant Flipkart is offering huge discounts అందిస్తోంది. Flipkart లో ‘Televisions stor పేరుతో ప్రత్యేక పేజీని ప్రారంభించారు.
ఇది భారతదేశపు అతిపెద్ద ‘Televisions stor అన...
Continue reading
Best Millage Car: కాలం మారుతున్న కొద్దీ కార్ల టెక్నాలజీ మారుతోంది. ఒకప్పుడు కారు కొనాలనుకునేవారు ధర, ఫీచర్స్ మాత్రమే చూసేవారు. నాటి కార్లు ఎక్కువ మైలేజ్ ఇచ్చేవి కావు.
కానీ ఇప్పు...
Continue reading
మీరు కూడా పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? పోస్టాఫీసు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. దాని రాబడిపై ప్రభుత్వం హామీ ఇస్తుంది. మీరు కలిసి పెట్టుబడి పెట్ట...
Continue reading